DEVOTEES CAN AVAIL PAY ONLINE FOR PERFORMING POOJAS
Slokas
శని స్తోత్రమ్
నీల శ్యామల వర్ణ భాసిత తనూ!
నీ స్తోత్రమశ్రాంతమున్
కాలాకాల విభేద చింతమదిలో
కన్ సల్పుచున్నాను నీ
లీలాతాడిత పాద సంహతుల సం
క్లిన్నంబుమత్య్వా మో
తైలాభిర్చిత శంభు దర్శనపరా !
ఆరోగ్యంబులభింప భాస్కరుని ని
త్యారధకుల్ మానవుల్
వారి న్గాసిని బెట్ట నీమతమె? దే
వా! తండ్రిన్ బిడ్డ వీ
పారుష్యంబదియెట్లు నీకొదవె? నీ
వ్యాపారముల్మాను స
తారుణ్య ప్రతి పన్నమానస పునీ
తా! మమ్ద సంజా హ్వాయా !
Back

Sri Mandeswara (Saneswara) Swamy Devasthanam is proudly launching "ONLINE" service from 27-Oct-2013.
Devotees can pay pooja tickets through Debit/Credit cards

Sani thrayodasi dates
  04-09-2021  18-09-2021
  15-01-2022  14-05-2022
  28-05-2022  22-10-2022
  05-11-2022
Pournami Amavasya
www.mandapallisaneswara.com Terms & Conditions