DEVOTEES CAN PAY ONLINE
Pooja Details Slokas
Devasthanam has introduced Masasivarathri Pooja in Temple. Interested devotees can pay Rs.200/- through online to perform pooja.

Masasivarathri Pooja

Devasthanam has introduced Masasivarathri Pooja in Temple. Interested devotees can pay Rs.200/- through online to perform pooja.



Note: Devotees are requested to pay Rs.200/- one time Ekadasi Rudrabhisheka pooja
if 5 pooja's =1000/-
if 10 pooja's = 2000/-
ఎకాదశి రుధ్రాభిషేకము తైలముతో పూజ జరిపించుకోవాలనుకునే భక్తులు ఒక పూజకు 200/- రుసుము చెల్లించవలెను.భక్తులు ఎన్ని రోజులు అయితే జరిపించుకోవలనుకుంటున్నరో అన్ని పూజలు x 200/- చొప్పున చెల్లించవలసినదిగా కోరుచున్నాము
శ్రీస్వామివారి ఆలయములో ప్రతిరోజు మరియు ప్రతి శనివారము శని చేత ప్రతిష్ఠింపబడిన ఈ శివాలయం నందు అభిషేకములు జరుగును. స్వయంగా రాలేనివారు ఈ క్రింది విధంగా ఎమ్.ఒ గాని డి.డి గాని పంపిన యెడల సదరు పూజలు మీరు తెలిపిన తేదీన జరిపించి ప్రసాదం పంపబడును.
ఏకాదశి రుద్రాభిషేక పూజా కార్యక్రమము వివరములు
>
1.భక్తులు స్వయముగా వచ్చి తైలాభిషేకము జరిపించుకొనుటకు టిక్కెట్ల రుసుము.
వ.నెంఆభిషేక వివరములు రేటు 
1ఏకాదశి రుద్రాభిషేకం తైలముతో రూ.60/- 
2తిల దానము రూ.20/- 
3మహాన్యస పూర్వక తైలాభిషేకము రూ.50/- 
4కేశఖండన (బ్లేడు దేవస్తానం వారు సప్లై చేయవలెను)రూ.10/- 
2.యం.ఓలు మరియు డి.డిలు (పోస్టు) ద్వారా జరిపించు తైలాభిషేకము రేట్లు
5ఏకాదశి రుద్రాభిషేకము తైలముతొ రూ.200/- Pay Online
3.శాశ్వత తైలాభిషేకము రేట్లు (సంవత్సరమునకు ఒకసారి) (10 సంవత్సరములు)
6ఏకాదశి రుద్రాభిషేకం తైలముతోరూ.2500/-Pay Online
7మహాన్యస పూర్వక తైలాభిషేకము రూ.2000/- 
4.శనిజపములు ఎం.ఓలు, డి.డిలు పోస్టల్ ద్వారా జరుపుటకు రుసుములు
8స్వయంగా రాలేని వారు పోస్టు ద్వారా శనిజపములు 19000, తర్పణములు 4000 తైలాభిషేకము, హోమమునిర్వహించుటకు పూజాసామాగ్రితో కలిపి ( శనివరము మొదలు పెట్టి మరల శనివారము వరకు) రూ.4100/-Pay Online
9స్వయముగా వచ్చి ఒకే రోజున శనిజపములు 19000 తర్పణములు 4000 తైలాభిషేకము, హోమము నిర్వహించుటకు రూ.6000/-Pay Online
10స్వయంగా పురోహితులతో వచ్చి దేవాలయ ప్రాంగణము శనిజపములు, తర్పణములు, హోమము నిర్వహించుటకు రూ.516/- 
5.నూతనముగా ప్రవేశ పెట్టబడినవి
11శనిత్రయోదశి పర్వదినములలో తైలాభిషేకమునకు (తోటలో)రూ.100/- 
12శనిత్రయోదశి పర్వదినములలో ఆలయ ప్రాంగణములో తైలాభిషేకము జరిపించుటకు (ప్రాకార మండపం)రూ.200/- 
13శనిత్రయోదశి ఆలయ ముఖమండపములో తైలాభిషేకము జరిపించుటకు రూ.350/- 
6. 52 శనివారముల పూజ
14ఏకాదశి రుద్రాభిషేకము తైలముతో రూ.10400/-Pay Online
15మహాన్యస పూర్వక తైలాభిషేకము తైలముతో రూ.7800/- 
గమనిక : 1. డి.డి ని పైన పేర్కోన్న రేట్ల ప్రకారంగా దేవస్థానం వారికి పంపించిన యెడల మీ యొక్క గోత్ర నామములతో శ్రీస్వామివారికి తైలాభిషేకములు జరిపించి రశీదులు , శ్రీ అమ్మవారి కుంకుమ ప్రసాదములను పోస్టు ద్వారా మీ అడ్రసునకు పంపబడును.
2. మనియార్డరు క్రింద భాగమున అనగా సమాచారము తెలుపు స్థలములో మరియు డి.డి తో పంపు లేఖలో విధిగా మీ యొక్క పేరు, గోత్రము, చిరునామా(అడ్రసు) మరియు అభిషేకము జరిపించవలసిన తేది మొదలగు అన్ని వివరములు తెలుగులో స్పస్టముగా విడివిడిగా తెలియునట్లు వ్రాయవలయును. లేని యెడల ప్రసాదము కవరు పంపబడదు.
3. దేవస్థానం తరపున ఏజెంట్లను నియమించి ఉండలేదు.పురోహితులకు అభిషేకం నిమిత్తం సొమ్ము చెల్లించరాదు.అన్ని వివరములకు దేవస్థానం వారిని స్వయంగా సంప్రదించగలరు.

Click here to pay Online

Step 1: After opening SBI Page,Select "Andhra Pradesh" in " Select State of Corporate/Institution *"
Step 2: In "Type of Corporate/Institution *" select "Religious Institutions"
Step 3: Click "Go"
Step 4: Select "SRI MANDESWARA SWAMY TEMPLE MANDAPALLI"

Sri Mandeswara (Saneswara) Swamy Devasthanam is proudly launching "ONLINE" service from 27-Oct-2013.
Devotees can pay pooja tickets through Debit/Credit cards

Sani thrayodasi dates
  16-12-2017  30-12-2017
  14-04-2018  28-04-2018
  22-09-2018  06-10-2018
  19-01-2019  02-02-2019
Pournami Amavasya
www.mandapallisaneswara.com Terms & Conditions Designed by AASPIRE TECHNOLOGIES.