ANNADANAM has started by the Sri Mandeswara Swamy vari Devasthanam on SATURDAYS for devotees coming from various places
These are the dates for sanitrayodasi for the year 2019-2020
Pournami
Amavasya
క్రింద పేర్కోన్న తేదీలు శనిత్రయోదశి మహాపర్వదినములు అయి వున్నవి.అందువల్ల సదరు శనిత్రయోదశి పర్వదినములలో మందపల్లి గ్రామంలో వేంచేసియున్న శ్రీ మందేశ్వర (శనేశ్వర) స్వామివారికి శని దోష పరిహారార్దము తైలాభిషేకములు చేసుకొనినచో శని వలన కలుగు సమస్త దొషములు నివారించబడునని స్కంధపురాణములో చెప్పబడినది. కావున భక్తులు "శని" వలన కలుగు సమస్త దొషములు నివారణ నిమిత్తం తైలాభిషేకములు చేయించుకొని ఆయురారోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లగలందులకు కోరుచున్నాము.
Sri Mandeswara (Saneswara) Swamy Devasthanam is proudly launching "ONLINE" service from 27-Oct-2013. Devotees can pay pooja tickets through Debit/Credit cards