DEVOTEES ARE REQUESTED TO PAY THROUGH QR CODE FOR POOJAS
DEVOTEES ARE REQUESTED TO PAY THROUGH ONLINE : https://tms.ap.gov.in/MDSMPL/cnt/index
AFTER PAYING THROUGH QR CODE,PLEASE SEND WHATSAPP MESSAGE TO 9491006567 -PAID RECEIPT, GOTHRAM, NAMES AND ADDRESS AND PERFORMANCE DATE
 

ANNADANAM has started by the Sri Mandeswara Swamy vari Devasthanam on SATURDAYS for devotees coming from various places

These are the dates for sanitrayodasi for the year 2022-2024
Note :Devotees can pay ONLINE :

https://tms.ap.gov.in/MDSMPL/cnt/index

Note :శ్రీ మందేశ్వర స్వామివారి ఆలయంలో స్వయంగారాలేని భక్తులు చెల్లించు రుసుము ద్వారా ఆలయ అర్చకులచే జరుగు పరోక్ష తైలాభిషేకములు భక్తుల సౌకర్యార్థం ప్రతి శనివారం ఉదయం 12.00 గంటలకు (శనిత్రయోదసి రోజు మాత్రం పూజ జరుగు సమయం మార్చబడును) శ్రీ స్వామివారి youtube ఛానెల్ https://youtube.com/c/SriMandeswaraMandapalli ద్వారా ప్రత్యక్షప్రసారం గా జరిపించబడును కావున భక్తులు ఈ ఛానెల్ ని subscribe చేసుకుని తమ తరుపున జరుగుపరోక్ష తైలాభిషేకం కనులారా వీక్షించి శ్రీ స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కాగలరని తెలియచేయడమైనది.🙏 :


Pournami   Amavasya
క్రింద పేర్కోన్న తేదీలు శనిత్రయోదశి మహాపర్వదినములు అయి వున్నవి.అందువల్ల సదరు శనిత్రయోదశి పర్వదినములలో మందపల్లి గ్రామంలో వేంచేసియున్న శ్రీ మందేశ్వర (శనేశ్వర) స్వామివారికి శని దోష పరిహారార్దము తైలాభిషేకములు చేసుకొనినచో శని వలన కలుగు సమస్త దొషములు నివారించబడునని స్కంధపురాణములో చెప్పబడినది. కావున భక్తులు "శని" వలన కలుగు సమస్త దొషములు నివారణ నిమిత్తం తైలాభిషేకములు చేయించుకొని ఆయురారోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లగలందులకు కోరుచున్నాము.
Click on date to Register for Sanitrayodasi Pooja
  01-07-2023      15-07-2023    
  11-11-2023      25-11-2023    
  23-03-2024    

Sri Mandeswara (Saneswara) Swamy Devasthanam is proudly launching "ONLINE" service from 27-Oct-2013.
Devotees can pay pooja tickets through Debit/Credit cards

Sani thrayodasi dates
  01-07-2023  15-07-2023
  11-11-2023  25-11-2023
  23-03-2024
Pournami Amavasya
www.mandapallisaneswara.com Terms & Conditions